Thursday, May 2, 2024
- Advertisement -

హీరోయిన్‌ని కోరిక తీర్చ‌మంటున్న ద‌ర్శ‌కుడు

- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన ఓ ద‌ర్శ‌కుడు ప‌రభాష హీరోయిన్‌ను వేధిస్తున్న‌డని వార్తలు వ‌స్తున్నాయి.ఈ ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే తెలుగులో నాలుగు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.దీంతో ఆయ‌న‌ ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద వాళ్ల‌తో ప‌రిచియ‌లు పెంచుకున్నాడు.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి…స‌ద‌రు డైరెక్ట‌ర్ క‌న్ను ఓ హీరోయిన్‌పై ప‌డింద‌ని తెలుస్తుంది.సినిమాలో హీరోయిన్‌గా అవ‌కాశం ఇప్పిస్తాన‌ని పిలిపించి హీరోయిన్‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని సమాచారం.

అప్‌క‌మింగ్ హీరోయిన్ కావ‌డంతో ఆమె ధైర్యంగా బ‌య‌టికి చెప్ప‌లేకపోతుంద‌ని వినికిడి.త‌న కోరిక తీరిస్తేనే ఏ సినిమాలో అయిన అవ‌కాశాలు వ‌స్తాయ‌ని, లేక‌పోతే నీకు సినిమాల‌లో అవ‌కాశాలు రాకుండా చేస్తాన‌ని స‌ద‌రు హీరోయిన్‌ని బెదిరిస్తున్నాడుటా ఆ డైరెక్ట‌ర్‌.ఆ ద‌ర్శ‌కుడికి ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద వాళ్ల‌తో ప‌రిచియాలు ఉండ‌టంతో, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ధైర్య చాల‌డం లేదు.మ‌రి ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో?ఆ హీరోయిన్ ఎవ‌రో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -