Saturday, April 27, 2024
- Advertisement -

OG కోసం కష్టపడుతున్న సుజీత్!

- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. 1950 కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా పవన్‌ కనిపించనుండా పాన్ ఇండియా లెవల్లో ఓజీ రిలీజ్ కానుంది.

పవన్ కళ్యాణ్ డాన్ గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికాగా పవన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ మిగిలి ఉన్నాయి. పవన్ లేకపోయినా సినిమాకి సంబంధించిన మిగాతా వర్క్ మొత్తం ఫినిష్ చేయాలని సుజీత్ తెగ కష్టపడుతున్నారు.

ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేశారు సజీత్.యాక్షన్ సీన్స్ కోసం డైరెక్టర్ సుజీత్, కెమెరామెన్ రవిచంద్రన్ లొకేషన్స్ వెతుకుతున్నారు. సుజీత్ ఈ ఫోటోని షేర్ చేసి యాక్షన్ రెక్కీ అని తెలిపాడు. ఇప్పటికే OG గ్లింప్స్ రిలీజవ్వగా మంచి స్పందన వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -