Saturday, May 18, 2024
- Advertisement -

దేవి సినిమా ద్విభాషలో

- Advertisement -

సంగీత దర్శకుడిగా సిని పరిశ్రమకు పరిచయం అయ్యి మంచి పేరు సంపదించుకున్నారు దేవి శ్రీ ప్రసాద్. ఇపుడు దేవి హీరోగా పరిచయం కాబోతున్నాడు. దేవి నటించబోయే చిత్రం తెలుగు తో పాటు తమిళంలో కూడా తెరకెక్కించే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారట.

కొన్ని రోజులుగా దేవి హీరోగా పరిచయం కాబోతున్నాడు అనే ప్రచరం జరుగుతునే ఉంది. కచ్చితంగా హీరోగా ఓ సినిమా చేయబోయున్నాను అని దేవి స్పష్టం చేశారు. దేవి హీరోగా చేయబోతున్న సినిమాని సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి రత్నవేలును సినిమాటోగ్రాఫర్ పనిచేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఎవరు? మిగిలిన నటీనటులు గురించి త్వరలో తెలియచేస్తారట. తెలుగు తో పాటు తమిళంలో కూడా దేవి హీరోగా పరిచయం కాబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -