Wednesday, May 15, 2024
- Advertisement -

Watch: మహేష్ లవర్ పవన్‍కి పడిపోయింది

- Advertisement -

ఒక షార్ట్ ఫిల్మ్ నెట్ లో హాల్చల్ చేస్తుంది.. దానికి కారణం టైటిల్..అదేంటంటే.. మహేష్ లవర్ పవన్‍కి పడిపోయింది. నేటివిటీకి తగ్గటుగా ప్రతిబింబించే కథ మనలో ఒకరిగా అనిపించే పాత్రలు స్వచ్ఛమైన కామెడీ అన్నిఉన్నా షార్ట్ ఫిల్మ్ ఇది.

ఇద్దరి అబ్బాయిల మధ్య లో జరిగే ప్రేమ కథ చిత్రం ఈ షార్ట్ ఫిల్మ్ . చివరికి ఆ అమ్మాయి ఎవరి ప్రేమించింది అనేది కథ. చివరిలో చేడు చేసే మిత్రుడు కన్నా మంచి చేసే శత్రువు మిన్నా అనే మంచి సందేషం కూడా ఉంది. ఈ  ప్రస్తుతం యుట్యూబ్‍లో ఈ షార్ట్ ఫిల్మ్ పాజీటీవ్ టాక్‍తో దూసుకపోతుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కి మరిన్ని ప్రశంసలు రావాలి అని కోరుకుందాం.

https://www.youtube.com/watch?v=VN75vEHQqYM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -