Sunday, May 12, 2024
- Advertisement -

బ్రహ్మోత్సవంలో అతిధితో అతిధి

- Advertisement -

కమెడియన్ గా వచ్చి…. హీరోగా నిలబడినట్లే నిలబడి…. ఎదగలేక ఒదగలేక ఇబ్బంది పడుతూ నటిస్తోన్న నటుడు సునీల్.

ప్రజెంట్ కృష్ణాష్టమి మోజులో ఉన్న మనోడు…… చాలా గ్యాప్ తరువాత ఓ చిత్రంతో మళ్లీ కమెడియన్ గా మారాలని చూస్తున్నాడు.

దీని కోసమని మహేష్ చిత్రాన్ని కరెక్ట్ టైమ్ చూసి పట్టుకున్నాడు.  ఆ సినిమా మరేదో కాదు. అడ్డాల శ్రీకాంత్ డైరెక్షన్లో ప్రిన్స్  చేయబోతున్న బ్రహ్మోత్సవం.

ఈ సినిమాలో సునీల్ గెస్ట్ రోల్ పోషించబోతున్నాడు. ఈ నెల 16 నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవం షూట్లో సునీల్ అటెండ్ కాబోతున్నాడు. అయితే అతనిపై షూట్ పార్ట్ ఈనెల 20 నుంచి ఉంటుందని తెలుస్తోంది.

సో ఈవిధంగా బ్రహ్మోత్సవంలో అతిదితో(అతిధి మూవీ ) అతిధి పాత్రలో సునీల్ చేయబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -