Monday, April 29, 2024
- Advertisement -

“అవును అతనితో సెక్స్ చేసాను, పడుకున్నాను ఇప్పుడేంటి ? “

- Advertisement -

ఇద్దరి వ్యక్తుల పర్సనల్ విషయాల్లో మీడియా తొంగి చూడడం మామూలు విషయమే కానీ కొందరు సంచలనం కోసం పని గట్టుకుని

మీడియా ముందు లేని పోనీ అవసరం లేని విషయలు చెబుతూ ఉంటారు, అలాంటి కోవకే చెందుతుంది ఇండియన్ మోడల్, నటి ఆర్శీఖాన్.పాకిస్థానీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగే వ్యక్తిగా మనకి ఇప్పటికే సుపరిచితం అయిన ఈమె వారిద్దరి మధ్యనా జరిగిన వ్యక్తిగత విషయాలు వెల్లడించడం తో అంతా ఆశ్చర్యపోతున్నారు.

” అవును నేను అతని తో పడుకున్నా, ఏకాంతంగా గడిపాను, సెక్స్ చేశాను” అంటూ బోల్డ్ గా ప్రకటించింది. ఆ మధ్య కాలం లో దుబాయ్ లో వీరి ఇద్దరు మధ్యా చాలా జరిగాయి అని మీడియా కోడై కూయగా అలాంటిది ఏమీ లేదు అని ప్రకటించిన ఈమె ఇప్పుడు తనంతట తానే ఇలా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. 

” నేను అతనితో సెక్స్ చేసాను, దీనికి కూడా నేను భారత మీడియా పర్మిషన్ తీసుకోవాలా? ఇది నా సొంత జీవితం, అతను నా ప్రియసఖుడు” అంటూ ట్విట్టర్ లో చెప్పేసింది. అంతకు ముందు వివాదస్పద సన్యాసిని రాధే మా వ్యభిచార వ్యాపారం చేస్తోందని ఆర్షి ఖాన్ ఆరోపించింది. వ్యభిచారంలోకి దించేందుకు రాధే మాకు చెందిన ఏజెంట్ ఒకరు తనను సంప్రదించారని బాంబు పేల్చి పతాక శీర్షికల్లో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -