Sunday, May 12, 2024
- Advertisement -

నాగార్జున అనుష్కను వదలడా….?

- Advertisement -

బంధం దృడమైనది అనే మాట…. ఎవరికి వర్తించినా వర్తించకపోయినా …నాగ్ ,అనుష్కలకు కరెక్ట్ గా సింక్ అవుతుంది.

గత కొంతకాలంగా అనుష్క మూమెంట్స్ చూసిన జనాలకు నాగ్ తో రాసుకుపూసుకు తిరగడం లేదేంటి అని అనుకున్నారంత. ఆ మాట  అనుష్క చెవిలో పడిందో ఏమో…వెంటనే తన తప్పును సరి చేసుకోవాలని…నాగ్ చిత్రానికి కనెక్ట్ అయిపోయింది.

దానిలో భాగంగా పివిపి సినిమా బ్యానర్లో వంశీ పైడిపల్లి తీస్తోన్న ఊపిరి సినిమాలో అనుష్క నాగ్ ఎక్స్ గాళ్ల ఫ్రెండ్  పాత్రలో తళుక్కుమనబోతోంది. నిజానికి ఈ పాత్రలో ఎవరినో అనుకుంటే

నాగ్ ఊరుకుంటాడా చెప్పండి. పని గట్టుకుని మరీ అందాల భామ అనుష్కను ఓకే చేయించు కున్నాడు.అంతా అంటున్నట్లు…నాగార్జున అనుష్కను ఇప్పట్లో వదలడం కష్టమే సుమీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -