Tuesday, May 14, 2024
- Advertisement -

సన్నీ బయోపిక్ టీజర్

- Advertisement -

సన్నీ లియాన్ ఈ పేరు వింటే కుర్ర‌కారుకు నిద్ర ప‌ట్ట‌దు.పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన స‌న్నీ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన త‌రువాత పోర్న్ సినిమాలు మానేసింది.బాలీవుడ్ నుండి టాలీవుడ్ వ‌రుకు అన్ని భాష‌ల‌లో ఐటెం సాంగ్స్ చేస్తు త‌న‌కుంటు ప్ర‌త్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.స‌న్నీ కోస‌మే థియోట‌ర్స్‌కు వెళ్లే వాళ్లు కూడా ఉన్నారు.స‌న్నీ ప్ర‌స్తుతం తెలుగు,త‌మిళ భాష‌ల‌లో రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.స‌న్నీ అస‌లు పేరు  కరణ్ జిత్ కౌర్ వోహ్రా.

ఇప్పుడు ఈ పేరుతో స‌న్నీ బ‌యోపిక్ వ‌స్తుంది.సన్నీ ఎందుకు పోర్న్ స్టార్ గా మారింది? ఆమె కాలేజీ జీవితం.. ఏ సందర్భంలో ఆమె అడల్ట్ స్టార్ అయ్యేందుకు మొగ్గు చూపింది లాంటి అంశాలు ఈ బయోపిక్ లో ఉండనున్నాయి. అయితే.. ఈ బయోపిక్ లో సన్నీ పాత్రను ఎవరు చేస్తున్నారంటే.. ఇంకెవరు సన్నీనే. ఈ సినిమా ట్రైల‌ర్‌ను రీసెంట్‌గా రీలిజ్ చేశారు.సన్నీ బ‌యోపిక్‌ను సినిమాగా తీయ‌డం సాధ్య కాద‌ని తెలుస్తుంది.ఎందుకంటే కొన్ని సీన్లు సినిమాగా చేయటం సాధ్యం కాదని.. అదే వెబ్ సిరీస్ అయితే అలాంటి ఇబ్బంది ఉండదని చెబుతోంది. అయితే వెబ్ సిరీస్ ను ఫ్రీగా చూసేయటం సాధ్యం కాదు. జీ5 ఛానల్ లో మాత్రమే ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉండనుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -