Wednesday, May 22, 2024
- Advertisement -

బ్యాడ్ బాయ్స్ అంటున్న స‌న్నీ

- Advertisement -
  • కొత్త వ్యాపారంలోకి హాట్ స్టార్‌

త‌న డ్యాన్స్‌ల‌తో రెచ్చ‌గొడుతూ హాట్ స్టార్‌గా ముద్ర‌ప‌డిన స‌న్నీ లియోన్ బ్యాడ్ బాయ్స్ అంటోంది. పురుషుల క‌ల‌ల రాణిగా ముద్ర‌ప‌డిన స‌న్నీ బ్యాడ్ బాయ్స్ అంటూ కొత్త వ్యాపారంలోకి దిగుతోంది. బాలీవుడ్ నుంచి అన్నీ వుడ్‌ల‌లో డ్యాన్స్‌లు, న‌ట‌న‌తో స‌న్నీ ఇర‌గ‌తీస్తోంది. అన్నీ భాష‌ల్ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను కైపు ఎక్కిస్తోంది. ఆమె న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌కు మెచ్చి సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయి. సినిమాల‌తో బిజీబిజీ అయిపోతోంది.

అయితే సినిమా రంగంపై న‌మ్మ‌కం పెట్టుకుంటే భ‌విష్య‌త్ ఎలా ఉంట‌దోన‌ని బెంగ పెట్టుకొని వేరే రంగంపై కూడా దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే పలు సంస్థలకు ప్రచార కర్తగా చేస్తోంది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తోంది. ఇప్పుడు బ‌ట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అర్చన కొచ్చర్ అనే డిజైనర్‌తో క‌లిసి ఆమె గుగ్‌గాళ్ల… బ్యాడ్ బాయ్స్ అనే బ్రాండ్ ప్రారంభించారు. ఈ బ్రాండ్‌తో త‌న వ్యాపార రాజ్యాన్ని విస్త‌రించాల‌ని చూస్తోంది.

క‌రెంట్ తీగ‌లో సంపూర్ణేష్ బాబుతో న‌టించిన ఈ భామ తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ఇటీవ‌ల గ‌రుడ‌వేగ సినిమాలో డియో డియో డిస‌క డిస‌క అంటూ ఆడిపాడింది. మ‌రికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -