Tuesday, May 14, 2024
- Advertisement -

స‌న్నీలియోన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌…ఇక ర‌చ్చ రచ్చే..!

- Advertisement -

బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్‌కు,క‌ర్ణాట‌క వాసుల‌కు మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా వివాదం నడుస్తున్న సంగ‌తి తెలిసిందే.స‌న్నీలియోన్‌కు న‌టిస్తున్న ‘వీరమదేవి సినిమాపై నిషేదం విధించాల‌ని మధురైలోని సెల్లూరుకు చెందిన సరవణన్‌ అనే న్యాయవాది మధురై బెంచ్ లో ప్రజాహిత వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన కోర్టు ఒక నటిని పలానా పాత్రలో నటించవద్దని చెప్పడం సరికాదని, పాత్రకు సరిపోతారనుకుంటే ఏ పాత్రనైనా చేయవచ్చని, కాబట్టి విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. దీంతో ఈ చిత్రానికి ఆటంకాలు తొలగిపోయాయి.ఈ చిత్రంపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కొట్టివేసింది. ఈ సినిమాలో వీరమదేవి పాత్రలో సన్నీలియోన్‌ నటిస్తోంది. దీంతో స‌న్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -