Sunday, May 12, 2024
- Advertisement -

బెంగళూరులో సన్నీలియోన్ మంట‌లు

- Advertisement -

సన్నీలియోన్ పేరు విన‌గానే కుర్ర‌కారుల గుండెల్లో ఝ‌ల్లు మంటుంది.ఆ విధాంగా స‌న్నీ త‌న అందంతో సెగ‌లు రేపింది.అయితే సన్నీలియోన్‌కి వ్య‌తిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆందోళనలు జరుగుతున్నాయి.ఎందుకంటే బెంగళూరులో నిర్వహించనున్న కొత్త సంవత్సర వేడుకల్లో సన్నీ పాల్గొననుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం కార్యకర్తలు.

సన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ సంస్కృతిని అవమానించడమేనని వారు పేర్కొంటున్నారు. ఈ నూతన సంవత్సర వేడుకలను ఆపాలని వారు కోరుతున్నారు.‘సన్నీ పొట్టి దుస్తులు ధరించడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఆమె చీర కట్టుకుని కార్యక్రమానికి వస్తే పర్వాలేదు. కానీ చిన్న చిన్న బట్టలేసుకొని చిందులేస్తానంటే మేము సహించబోమన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -