Monday, May 20, 2024
- Advertisement -

ఎవ‌రూ ఉహించ‌ని గెట‌ప్‌లో స‌న్నీ….

- Advertisement -

మాజీ ఫోర్న్‌స్టార్ స‌న్నీ లియోన్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెక్సీ ఇమేజ్ ఈబ్యూటీ సొంతం. బాలీవుడ్లో వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో దూసుకుపోతోంది. ఒక ప‌క్క హీరోయిన్‌గా …మ‌రో ప‌క్కా ఐటెం సాగ్స్‌తో కుర్ర‌కారుకి నిద్ర‌లేకుండ చేస్తోంది. తాజాగా స‌న్నీ ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న “తేరా ఇంతజార్” అనే సినిమాలో న‌టించింది.

తేరా ఇంతజార్ వచ్చే నెల 24వ తేదీన విడుదల కానుంది. ఎంతో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన సినిమాలోని కొన్ని గెట‌ప్ ద్వారా తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్నీ గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఉన్న అన్ని టుక్స్‌తో క‌నిపించింది. లో దుస్తులు బికినీ అండ్ ఇండియన్ శారీలలో కూడా కనిపించి కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. ఆమె వేసిన ప్రతి డ్రెస్ లో ఎదో ఒక స్పెషాలిటీ ఉండేది.

అయితె తాజాగా”తేరా ఇంతజార్ష‌లో కలలో కూడా ఉహించుకోలేని గెటప్ అందంలో అయితే సన్నీ లియోన్‌ని ఎవ్వరితో పోల్చలేము అనే టాక్ ను కూడా సంపాదించుకుంది. అయితే ఇంతవరకు అనేక రకాల పోటోలను పోస్ట్ చేసిన సన్నీ ఎవరు కలలో కూడా ఉహించుకోలేని గెటప్ తో దర్శనం ఇచ్చింది.

సన్నీ బాయ్ గా ఉంటే పూర్తిగా మగవాడి గెటప్ లో కనిపించిన సన్నీ బాయ్ గా ఉంటే ఇలానే ఉంటుందేమో అనేలా షాక్ ఇచ్చింది. వెరైటీ హెయిర్ స్టైల్ తో అలాగే మీసాలతో గెడ్డంతో బలే కొత్తగా కనిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -