Saturday, April 27, 2024
- Advertisement -

బయటకు కనిపించేవి నిజాలు కావు.. గుట్టు విప్పిన సురేఖా వాణి కూతురు!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే అలాగే సురేఖవాణి గారాల కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో చలాకీగా,ఉత్సాహంగా ఉంటూ విపరీతమైన క్రేజ్ సంపాదించి, హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్నసుప్రిత సోషల్ మీడియాలో మరింత యక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో చిట్ చాట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీత తన అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ చేస్తుండగా కొందరు అభిమానులు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దానికి సుప్రీత ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు చెప్పింది.
కొందరు ఫాలోవర్స్ మరీ ఓవర్ గా ఆర్ యూ వర్జిన్ అంటూ సుప్రీతను అడగగా సుప్రీత దానికి సమాధానంగా వకీల్ సాబ్ మూవీ లోపవన్ కళ్యాణ్ కోర్టులో అబ్జెక్షన్ అంటూ అసహనం వ్యక్తం చేసిన సీన్‌ను షేర్ చేయడంతో అందరూ షాక్ కు గురయ్యారు.

Also read:ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

మరో ఫాలోవర్ సుప్రిత ను మీరు ఎప్పుడూ ఇలా పాజిటివ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రశ్నించారు. దీనికి సుప్రిత స్పందిస్తూ బయటకు కనిపించేవి నిజాలు కావు,నేను ఓవర్ థింక్, చాలా మందితో గొడవపడతాను.పర్సనల్ అని అవన్నీ చెప్పుకోలేం ఇక ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటే జీవితం ఎలా సాగుతుంది. అని తన మనసులో మాటను చెప్పుకొచ్చింది.ఏది ఏమైనా సుప్రీత నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు చెప్పడం, దాంతో పాటు ఫన్నీగా కౌంటర్లు వేయడంతో ఈ చిట్ చాట్ పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Also read:సినిమా ప్లాప్ అయ్యింది.. మొత్తం డబ్బు మహేష్ బాబు వెనక్కి ఇచ్చి నన్ను కాపాడాడు: నిర్మాత అభిషేక్ నామా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -