- Advertisement -

అంబానీ కారులో షికారు కెల్లిన చిన్నది

- Advertisement -
Is Akash Ambani, Mukesh Ambani’s son in close relation with Bollywood actress Katrina Kaif?

కత్రినాకైఫ్ ప్రేమయాత్రలు కొనసాగిస్తుంది. పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత సల్మాన్ ఖాన్ కు మనసిచ్చింది కత్రినా. రణబీర్ కపూర్ తో ప్రేమలో మునిగి తేలింది కత్రినా. వీరి వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్ళింది. మరి ఇంతలో ఏమైందో బాలీవుడ్ కటీఫ్ చెప్పుకుంది జంట. ఈ బ్రేకప్ తర్వాత హీరో ఆదిత్యా రాయ్ కపూర్ కు కత్రినా దగ్గరైంది అన్నారు.

అయితే ఇప్పుడో షాకింగ్ న్యూస్. వాళ్ళు వీళ్ళు కాదు.. ఏకంగా అపర కుబేరుడు ముఖేశ్‌అంబానీ కొడుకు ఆకాశ్‌అంబానీతో కత్రినా డేటింగ్‌చేస్తున్నట్లు బాలీవుడ్‌హాట్ టాపిక్. రిసెంట్ గా బిగ్‌బి  ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి ఆకాశ్‌అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ పార్టీలో కలసి ఎంజాయ్ చేసిన ఈ జంట పార్టీ తర్వాత ఒకే కారులో తిగురుప్రయాణం అయ్యారట. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని మాట్లాడుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -