Wednesday, April 24, 2024
- Advertisement -

ఆ నిర్మాత నాకు ముద్దుపెట్ట‌బోయాడు

- Advertisement -

కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు, ఇండియా మొత్తం ఇలానే ఉంద‌ని అంటుంది నటి స్వరా భాస్కర్. ఇప్పటికే చాలా మంది తారలు తాము ఎదుర్కొన్న సంఘటనలను బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా స్వరా భాస్కర్ త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత త‌న‌తో అస‌భ్య‌క‌రుంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలిపింది.

నిర్మాత తన చెవిపై ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడని, వెనుక నిల్చొని తనను ప్రేమిస్తున్నట్లు చెప్పాడని దీంతో తను పక్కకు తప్పుకొని వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఈ విధాంగా ప్ర‌తి రంగంలోను ఆడ‌వాళ్ల‌కు లైంగిక వేధింపులు త‌ప్పడం లేద‌ని పెర్కొంది. స్వరా భాస్కర్ తాజాగా ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాలో క‌నిపించింది. ఇక ఆమె తాజ‌గా తెలుగు ప్ర‌స్థానం సినిమా రిమేక్‌లో న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -