Tuesday, May 14, 2024
- Advertisement -

తమన్నా తనకున్నవి తాను చూపించిందా..!

- Advertisement -

బాహుబలి ఆడియో విడుదల వేడుకలో ఆ సినిమా హీరోయిన్లిద్దరూ ప్రధాన ఆకర్షణగా కనిపించారు. సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్న అనుష్క, తమన్నాలపై అందరి కళ్లూ పడ్డాయి.  వీళ్ల లుక్స్.. వీళ్ల ప్రెజన్స్ చర్చనీయాంశం అయ్యింది. ప్రత్యేకించి తమన్నా.. డ్రస్సింగ్ గురించి సోషల్ సైట్లలో చర్చ జరుగుతోంది. ఆమె ఎక్స్ పోజింగ్ కుర్రకారుకు కిక్ ఎక్కించింది.

తమన్నా ఈ మాత్రం ఎక్స్ పోజింగ్ చేయడం కొత్తేమీ కాదు. అయితే పక్కనే ఉన్న అనుష్కా నిండుగా శారీలో కనిపించింది. సినిమాల వరకూ ఎంతో ఎక్స్ పోజింగ్ చేసే అనుష్క ఈ ఆడియో విడుదల వేడుకలో మాత్రం చక్కగా కనిపించింది. అయితే తమ్మూ మాత్రం తన అందాలను బహిర్గతం చేస్తూ కనిపించింది. స్టేజిమీదకు ఎక్కాకా తన ట్రేడ్ మార్కు నడుమును  ఎక్స్ పోజ్ చేసింది.

చాలా మంది డైరెక్టర్లు తమ సినిమాల్లో తమ్మూ నడమును బాగా హైలెట్ చేస్తారని వేరే చెప్పనక్కర్లేదు. మరి ఈ ఆడియో విడుదల వేడకలో కూడా ఆమె దాన్ని చూపించి జనాలను ఆకట్టుకొనే యత్నం చేసినట్టుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -