Tuesday, May 7, 2024
- Advertisement -

నాని కావాలి – తమన్నా

- Advertisement -

తమన్నా. టాలీవుడ్.. కొలివుడ్ లలో స్టార్ హీరోయిన్. తెలుగులో ఈ మధ్య తమన్నా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అంతే కాదు తెలుగులో పెద్ద హీరోలందరితోనూ తమన్నా నటించేసింది.

అయినా సరే నానితో నటించేందుకు అవకాశం వస్తే తప్పకుండా ఒప్పేసుకుంటానని చెబుతోంది తమన్నా. ఇంతకీ నానిలో ఏం చూసి నటిస్తున్నారని అడిగితే అతని నటన చూసిన వారెవరైనా నానితో నటించాలనుకుంటారని చెబుతోంది. మరి తమన్నాకు నానిలో ఏం నచ్చిందో ఎవరికి మాత్రం తెలుస్తుంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -