Tuesday, May 14, 2024
- Advertisement -

మీ టూ’ హ్యాష్ ట్యాగ్‌పై హీరోయిన్ ఆండ్రియానా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు….

- Advertisement -

జ‌నాల‌ల్లో బాగా పాపుల‌ర్ అవ్వాలంటె న‌టీమ‌ణులు క‌లకలం సృష్టించే వ్యాఖ్యలు సెక్స్ పై చేస్తే చాలు ఆవార్త వైర‌ల్ అవుతుంది. ఒక్క సారిగా జ‌నం దృష్టి వారిపై ప‌డుతుంది. ఇలాంటి సంచ‌ల‌న వార్త‌ల‌కు సోర్స్” ఎవరా అని ఒక్క‌సారిగా చూస్తారు. అదే ఆక‌థానాయ‌కికి అంతులేని క్రేజ్ తెచ్చిపెడుతుంది. వారికి జ‌నంలో విప‌రీత‌మైన పాపులారిటి వ‌స్తుంది.

అలాంటా జాబితా క‌థానాయ‌కుల‌లో చేరిపోయారు ఆండ్రియా జెరేమియా. విశాల్ కథానాయకుడుగా నటించే సినిమా డిటెక్టివ్ కార్యక్రమం నుండి. హీరోయిన్‌ ఆండ్రియా మరోసారి సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు. సోషియ‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారిన మీ టూ’ హ్యాష్ ట్యాగ్‌పై మీ స్పంద‌న ఏంట‌ని అడిగిన ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిరిగె స‌మాధానం చెప్పింది ఆండ్రియా.

ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుంద నేది ఆమె వ్యక్తిగత విషయం. లైంగిక వేధింపుల‌కు నేను వ్య‌తిరేక‌మంటూనె ఆ విషయంపై మరొకరు బలవంతం చేయకూడదు. చేయలేరంది.

నా సినీ కెరీర్‌లో నాకు లైంగికంగా ఇబ్బందులకు గురిచేసే సమస్యలు ఎక్కడా ఎదురు కాలేదు. అలాంటి సమస్యలుంటే ఆ సినిమాను వదులుకోవడానికి నేను సిద్ధం” అని బదులిచ్చారు. ఇటీవల ముద్దు సీన్ల గురించి కూడా ఆమె ఇలానే షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆండ్రియా మాట‌లు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -