Sunday, May 5, 2024
- Advertisement -

ట్యాక్సీవాలా రిలీజ్ డేట్ ఖ‌రారు…

- Advertisement -

విజయ్‌ దేవరకొం‍డ హీరోగా తెరకెక్కిన సినిమా టాక్సీవాలా. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. విజయ్‌ సరసన మాళవిక నాయర్‌, ప్రియాంక జువాల్కర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల కిందే రిలీజ్‌ కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఒక టాక్సీవాలా .. ఒక ప్రేతాత్మ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా కొనసాగుతుంది. ఉత్కంఠభరితమైన .. ఉద్వేగభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుందట. తప్పకుండా ఈ సినిమా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ వున్నాడు.రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు టాక్సీవాలా టీం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -