Tuesday, May 14, 2024
- Advertisement -

40 వేల‌కే ఆన్‌లైన్‌లో న‌టి అపూర్వ?

- Advertisement -

న‌టి అపూర్వ ఫోటో ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వడంతో షాక్ గురైంది.ఆమెకు కొంత‌మంది ఫోన్ చేసి అస‌భ్య‌క‌రంగా మాట్లాడున్నార‌ని చెప్పుకొచ్చింది.పూర్తి వివరాల‌లోకి వెళ్తే…..కొంతమంది సైబర్ నేరగాళ్లు డేటింగ్ వెబ్ సైట్‌‌ల పేరుతో అందమైన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను ఫోటోలను ఎరగా వేసి విటులకు కుచ్చటోపీ పెడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ వెబ్ సైట్‌లో ప్రముఖ నటి అపూర్వ ఫోటో ఉండటంతో పాటు ఆమెకు రూ. 40 వేలు రేటుకట్టిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. లొకాంటో’ అనే డేటింగ్ వెబ్‌సైట్‌లో తన ఫోటోతో పాటు రూ.40 వేల రూపాయలు రేటు ఫిక్స్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టుచేశారు నటి అపూర్వ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -