గత రాత్రి(శుక్రవారం) విజయవాడలో పోలీసులు జరిపిన తనిఖీలలో తెలుగు ప్రముఖ యాంకర్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ భావానిపురంలో ఓ లాడ్జిలో వ్యాభిచారం జరుతుందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ఏరియాలోని లాడ్జీలు అన్ని తనిఖీలు చేస్తుండగా ఓ హోటల్లో ప్రముఖ తెలుగు యాంకర్స్ వ్యాభిచారం చేస్తు పట్టుపడ్డారు. కొన్ని ఈవెంట్‌లకు యాంకరింగ్ చేసే 5 గురిని విజయవాడలో ఈవెంట్ పేరు మీద ఇక్కడకు తీసుకువచ్చి, వారి చేత వ్యాభిచారం చేయిస్తున్నారట.
ఈ యాంకర్స్ నెలకు ఓ సారి ఇలా వచ్చి వెళ్తుంటారని సమాచారం అందుకున్న పోలీసులు ,లాడ్జీపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు సుమారు 15 మందిపైగా విటులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఇలా యాంకర్స్ చేత వ్యాభిచారం చేయిస్తుంది అధికార పార్టీకి చెందిన కీలక నేత కావడంతో పోలీసులు ఏం చేయలేకపోతున్నారని వినికిడి. అరెస్ట్ చేసిన యాంకర్స్‌ను కూడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లేలోపు తనకున్న పలుకబడితో వారిని విడిపించుకోని తీసుకువెళ్లారట సదరు అధికార పార్టీ నేత. ఏది ఏమైనప్పటికి విజయవాడలో ఇలా వ్యాభిచారంలో యాంకర్స్ పట్టుపడటం సంచలనంగా మారింది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?