Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌-2 వంద రోజులు

- Advertisement -

బిగ్‌బాస్ రీయాల్టి షో అన్ని భాష‌ల‌లో ఎంత హిట్ అయిందో తెలిసిందే.ఈ షో తెలుగు వర్షన్‌ తొలి సీజన్‌కు ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ యాక‌రింగ్‌కు మంచి పేరు వ‌చ్చింది. రెండువ సీజ‌న్‌లో ఎన్టీఆర్ యాక‌రింగ్ చేయ‌డం లేదు. త్రివిక్ర‌మ్ సినిమాతో బిజిగా ఉండ‌టంతో ఈ సారి ఎన్టీఆర్‌కి బ‌దులుగా న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్‌బాస్ వాఖ్య‌త‌గా క‌నిపిస్తారు.

అయితే ఫ‌స్ట్ సీజ‌న్ 70 రోజులు పాటు కొనసాగింది.తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్‌చేస్తున్నారు నిర్వాహకులు.రెండవ సీజన్‌ను 100 రోజుల పాటు నిర్వహించనున్నారట. జూన్‌ 10 నుంచి రెండో సీజన్‌ షూటింగ్ ప్రారంభం కానుంది.

https://www.youtube.com/watch?v=J61sWQH05Qs

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -