Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్‌ బాస్‌ 2 టీజర్(వీడియో)

- Advertisement -

బిగ్‌ బాస్‌ రెండో సీజన్ సంద‌డి మొద‌లైంది.బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. జూన్‌ 10 బిగ్‌ బాస్‌ 2 ప్రారంభం కానుంది.తొలి సీజన్‌ను ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరో హోస్ట్ చేయటంతో భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పుడు నాని ఆ రేంజ్‌ కంటిన్యూ చేయగలడా అని అంద‌రిలో అనుమానం ఉంది.

ఇప్పటికే నానికి సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.తాజాగా షో కాన్పెప్ట్‌ను వివరిస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. బిగ్‌ బాస్‌ 2లో 16 మంది కంటెస్టెంట్‌లు పాల్గొంటుండగా ఈ సీజన్‌ 100 రోజుల పాటు కొనసాగనుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -