Saturday, May 4, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌-2 ఎప్ప‌టి నుండో తెలుసా?

- Advertisement -

బిగ్‌బాస్ గ‌త సీజ‌న్‌లో సంద‌డి చేసిన ఎన్టీఆర్,రెండో సీజ‌న్‌కు త్రివిక్ర‌మ్ సినిమా వ‌ల్ల దూరం అయ్యాడు.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే ఈ షో ఎప్ప‌టి నుండి ప్రారంభం అవుతుందో తెలుసా!జూన్‌ 10 నుంచి. అంటే సరిగ్గా.. ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల తర్వాత. మరి.. బిగ్‌బాస్‌ సీజన్‌ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? వంద రోజులు. బిగ్‌ బాస్‌ హౌస్‌లో 16మంది పార్టిసిపెంట్స్‌ హంగామా చేసి వీక్షకులను అలరించబోతున్నారు.

ఈసారి షో 100 రోజులు జ‌రుతుంద‌ని నాని తెలిపారు.జూన్‌ 10 నుంచి సెకండ్‌ బిగ్‌ బాస్‌ హంగామా మొదలవుతుంది. అలరించే పార్టిసిపెంట్స్‌ ఎవరో కూడా అతి త్వరలో తెలిసిపోతుంది.ఈ సారి బిగ్‌బాస్‌లో మ‌రింత గ్లామ‌ర్ ఉండ‌బోతుంద‌ని అని స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -