Wednesday, April 17, 2024
- Advertisement -

ఊరికొస్తోన్న సినిమా క‌థ‌లు

- Advertisement -

అవును. తెలుగు సినిమా క‌థ ఇపుడు గ్రామాల చుట్టూ తిరుగుతూ ఉంది. కొర‌టాల శివ శ్రీమంతుడు, మిర్చిలో చెప్పాడని, విక్టరీ వెంక‌టేష్ సీత‌మ్మతో ప‌లికించాడ‌ని దృశ్యం చూపించాడ‌ని కాదు గాని నిజంగా తెలుగు క‌థ గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంది.

నేటి కాలానికి త‌గ్గట్టుగా ఎంత‌టి మోడ్రన్ కాస్మోపాలిటిన్ సిటీస్ లో సినిమా చూపించినప్పటికీ… ప్రేక్షకుల‌ను గ్రామాల తీరుతెన్నులు ఇంకా క‌ట్టిప‌డేస్తూనే ఉన్నాయి. స‌న్నాఫ్ స‌త్యమూర్తి, పిల్లజ‌మిందార్ ,ఉయ్యాల‌జంపాల‌తో పాటు తాజాగా వ‌స్తోన్న చాలా చిత్రాల్లో గ్రామం అలా క‌నిపిస్తే చాలు ప్రేక్షకుడు  క‌నెక్ట్ అయిపోతున్నాడు. దీంతో ర‌చ‌యిత‌లు,ద‌ర్శకులు ఊరి మ‌ర్యాద‌ల‌కు త‌మ క‌లంతో మ‌ర్యాద చేయ‌క త‌ప్పట్లేదు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -