Friday, May 10, 2024
- Advertisement -

పెళ్లి కాకుండానే గ‌ర్భ‌వ‌తి అయిన టాలీవుడ్ హీరోయిన్‌

- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ పెళ్లి కాకుండానే త‌ల్లి కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.తెలుగు సినిమాల‌లో ఎప్ప‌టి నుంచో న‌టిస్తున్న ఈ భామ ప్ర‌స్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. ఆ మ‌ధ్య నిర్మాతగా కూడా మారి ఓ సినిమాను తెర‌కెక్కించింది ఈ హీరోయిన్‌.అయితే ఈ హీరోయిన్ గ‌ర్భ‌వ‌తి కావ‌డానికి ఓ స్టార్ ద‌ర్శకుడు కార‌ణం అని తెలుస్తుంది.ఈ ద‌ర్శ‌కుడు సినిమాల‌లో కూడా న‌టించింది ఈ భామ‌.స‌ద‌రు ద‌ర్శ‌కుడికి అప్ప‌టికే పెళ్లి కూడా అయింది.అయిన‌ప్ప‌టికి అతనితో రిలేష‌న్‌లో ఉంది మ‌న హీరోయిన్‌.ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడి వ‌ల్ల త‌ను గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉంది.

పెళ్లి చేసుకుందామా అంటే అతనికి పెళ్లి అయి ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విష‌యం తెలిసి హీరోయిన్ ఇంట్లో పెద్ద యుద్ద‌మే జ‌రిగింద‌ట‌.అంత అయిన త‌రువాత ఇప్పుడు ఎన్ని చెప్పుకున్న వృద్దాయే క‌దా.మరి ఇప్పుడు ఆ హీరోయిన్ పరిస్థితి ఏంటో తెలియాలి.ఇప్ప‌టికే టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా పెళ్లి కాకుండానే తల్లైంద‌ని వార్తలు వ‌స్తున్నాయి.ఇప్పుడు మ‌రో టాలీవుడ్ హీరోయిన్ త‌ల్లి అయింద‌ని వార్త‌లు బ‌య‌టికి రావ‌డంతో ఈ టాలీవుడ్ హీరోయిన్లకు ఏమైంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -