Sunday, May 19, 2024
- Advertisement -

Watch: జపాన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్ హంగామా

- Advertisement -

రజినీకాంత్ కి జపాన్ లో ముత్తు సినిమా సమయం నుంచీ బాగా ఫాన్స్ ఉన్నారు. అక్కడ రజినీ సినిమా విడుదల అంటే ఇక్కడ లాగానే భారీ సందడి చేస్తుంది. కానీ మన హీరోలకి అక్కడ అంత సీన్ లేదు కానీ టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ మాత్రం డిఫరెంట్.

జపాన్ లో ఎన్టీఆర్‍కు  యమదొంగ సినిమా నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమాలు జపాన్‍లో కచ్చితంగా విడుదలవుతుంటాయి. ఈ మధ్య రిలీజ్ అయిన టెంపర్ సినిమా భారీ గా హిట్ అయ్యి కలక్షలు కురిపించింది. ఎన్టీఆర్ జపాన్ అభిమాని ఒక వీడియో చేసి ఇంటర్నెట్ పెట్టాడు.

ఆ వీడియో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్ నటించిన యమదొంగ నుంచి టెంపర్, నాన్నకు ప్రేమతో  వరకు సినిమాలోని పాటలకు స్టెప్స్ వేసి ఇప్పుడు సూపర్ ఫేమస్ అయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు ఫేస్ బుక్, యుట్యూబ్, ట్వీట్టర్ లో తెగ హాల్చల్ చేస్తుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -