Friday, May 10, 2024
- Advertisement -

ఆ తెలుగు హీరోయిన్ సెక్స్ కోస‌మే అమెరికాకి వెళ్లేదా?

- Advertisement -

అమెరికాలో తెలుగు చిత్ర నిర్మాత ఇక్క‌డ హీరోయిన్ల‌ను,యాంక‌ర్స్‌ను అక్క‌డ షోస్ ఉన్నాయ‌ని చెప్పి సెక్స్ రాకెట్‌లో భాగ‌స్వాముల‌ని చేస్తున్నాడు.హీరోయిన్స్‌,యాంక‌ర్స్‌తో రెండు రోజులు ఈవెంట్ చేయించిన త‌రువాత ఆ తెలుగు నిర్మాత సెక్స్ రాకెట్ కోసం మ‌ర‌న్ని రోజులు అక్క‌డే ఉంచుకుని పంపించేవాడ‌ని స‌మాచారం.అయితే డ‌బ్బులు ఎక్కువ రావ‌డంతో మ‌న హీరోయిన్స్ కూడా దీనికి అడ్డు చెప్ప‌లేద‌ని తెలుస్తుంది.ఇప్పుడు వ్య‌వ‌హ‌రం మొత్తం బ‌య‌ట‌ప‌డ‌టంతో దీనిలో ఉన్న వారంద‌రిలో భ‌యం తగులుకుంది.ఎక్క‌డ త‌మ పేర్లు బ‌య‌టికి వ‌స్తాయో అని వారు భయ‌ప‌డుతున్నారు.

అయితే తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఓ భామ కూడా ఈ సెక్స్ రాకెట్‌లో ఉంద‌ని సమాచారం.అయితే అస‌లు ఈ భామ అక్క‌డ ఈవెంట్స్ లేక‌పోయిన కేవ‌లం సెక్స్‌,మ‌నీ కోస‌మే త‌రుచు అమెరికాకు వెళ్లేద‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.అయితే త‌న పేరు బ‌య‌టికి రాకుండా ఉండేందుకు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల చేత పైర‌వీలు చేయిస్తుంద‌ని తెలుస్తుంది.మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌రో,పైర‌వీలు చేస్తున్న పెద్ద మ‌నుషులు ఎవ‌రో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -