Sunday, May 12, 2024
- Advertisement -

వ్య‌భిచారం చేస్తు ప‌ట్టుప‌డ్డ స్టార్ హీరోయిన్‌

- Advertisement -

టాలీవుడ్‌కు చెందిన టాప్ హీరోయిన్ ఓ లాడ్జీలో వ్య‌భిచారం చేస్తు ప‌ట్టుప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…తెలుగు ఇండ‌స్ట్రీలో అగ్ర‌క‌థ‌నాయిక‌గా చ‌ల‌మ‌ణీ అయిన ఓ భామ ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది.ల‌గ్జ‌రీ లైఫ్‌కు అల‌వాటు ప‌డిన హీరోయిన్ అవ‌కాశాలు లేక ప‌డ‌క వృత్తిని ఎంచుకుంది.అయితే ఒక నిర్మాత వ‌ల్లే త‌ను ఇలా మారింద‌ని తెలుస్తుంది.సినిమాల‌లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి హీరోయిన్‌ని లైంగికంగా వాడుకున్న ఈ నిర్మాత ,త‌రువాత హీరోయిన్‌ని వేరే వ్య‌క్తుల ద‌గ్గ‌రికి పంపించి వ్య‌భిచారం చేయిస్తున్నాడ‌ట‌.

నిర్మాత చేతిలో కీలు బొమ్మ‌గా మారిని హీరోయిన్ ,అత‌ను చెప్పిన‌ట్లు చేస్తుంద‌ట.ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు లాడ్జీల‌ను త‌నిఖీ చేస్తుండగా ,ఈ హీరోయిన్ ప‌ట్టుప‌డింద‌ట‌.హీరోయిన్‌తో పాటు ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి కూడా లాడ్జీలో ఉన్నాడ‌ని స‌మాచారం.అయితే పోలీసుల‌నే ఈజీగా మేనేజ్ చేసి అక్క‌డ నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డ్డార‌ని స‌మాచారం.మ‌రి ఇంత‌కి ఆ టాప్ హీరోయిన్ ఎవ‌రు?…ఆ ప్ర‌ముఖ వ్య‌క్తి ఎవ‌రో తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -