Tuesday, May 7, 2024
- Advertisement -

బాహుబలి పేరు చెబితే ఎందుకు భయపడుతున్నారు!

- Advertisement -

బాహుబలి వచ్చి మూడు వారాలు పూర్తి చేసుకున్నా…బాహుబలి పేరు చెబితే పెద్ద హీరోలు ఇంకా ఉలిక్కి పడుతూనే ఉన్నారు. తాజాగా రాబోతోన్న… శ్రీమంతుడు,పులి,రుద్రమ‌దేవి విష‌యంలో ఈ భ‌యం  మ‌న‌కు స్పష్టంగా క‌నిపిస్తూనే ఉంది.

శ్రీమంతుడు పైకి ఎంత గాంభీరాలు పోతున్నప్పటికీ లోలోన భ‌య‌ప‌డుతూనే ఉన్నాడు. విజ‌య్ సైతం పులి గురించి అన‌వ‌స‌రంగా బాహుబ‌లికి ధీటుగా వ‌స్తున్నామ‌నే ఇదిలో ఉన్నాడు. అందుకే రేప‌న్న రోజు ఎక్కడ కంపారిజ‌న్స్ చేస్తారోన‌ని భ‌య‌ప‌డి ప్రెస్‌మీట్ పెట్టేశాడు.బాహుబ‌లి క‌థ‌కు మాకు అస‌లు పోలిక‌లే లేవ‌న్నాడు. ఆ జోన‌ర్ వేరు ఈ జోన‌ర్ వేరంటూ పోలిక‌లు త‌గ్గించే ప్రయ‌త్నం చేశాడు. రుద్రమ దేవి గురించి ఇక చెపుకోవ‌డం కూడా దండ‌గే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -