Tuesday, May 14, 2024
- Advertisement -

ఫస్ట్ మోషన్… తరువాతే సినిమా షూట్!

- Advertisement -

ఏ సినిమాకైనా ప్రమోషన్ చాలా అవసరం. అది లేందే అసలు సినిమానే లేదు.  పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లోనే గతంలో ప్రమోషన్  మొదలు పెట్టేవారు. ఇపుడలా లేదు. టోటల్ గా సీన్ మారిపోయింది.

ప్రీ ప్రొడక్షన్ లోనే ప్రమోషన్ షురూ చేసేస్తున్నారు. ప్రమోషన్  ఫస్ట్  సినిమా నెక్స్ట్ అన్న చందంగా సినిమా పరిశ్రమ త‌యారైంది. వ‌ర్మతో మొద‌లైన ఈ ట్రెండ్ జ‌క్కన్నతో రైజై ….. టాప్ హీరోల‌కు పాకింది.

కోలీవుడ్‌లో క‌మ‌ల్ తో మొద‌లై శంక‌ర్ మీదుగా శింబు,ధ‌నుష్ ,విజ‌య్ ల‌తో పీక్ స్టేజ్ కు పోయింది. ఇక్కడ ప్రమోష‌న్ జ‌రిగితేనే సెట్స్ మీద ఉండ‌గానే సినిమాకు బిజినెస్ జ‌రిగిపోతోంది. దీంతో 5రూపాయ‌ల నుంచి 10రూపాయ‌ల వ‌డ్డీకు తెచ్చుకునే కోట్లు తేవాల్సిన అవ‌స‌రం లేకుండా పోతోంది. చివ‌రి షెడ్యూల్ ,పోస్ట్ ప్రొడ‌క్షన్ ఖ‌ర్చుల‌కు ముందుగానే ప్రీ బిజినెస్ జ‌రిగిపోయి నిర్మాత ఒడ్డున ప‌డిపోతున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -