Sunday, May 12, 2024
- Advertisement -

ఆ సినిమాని 100 సార్లు చూసిన రాజ‌మౌళి

- Advertisement -

ఎస్‌.ఎస్ రాజ‌మౌళి అంటే తెలియ‌ని సిని ప్రేక్ష‌కుడు ఉండ‌డు.ఎందుకంటే ఒక్క బాహుబ‌లితోనే ఇండియానే కాక ప్ర‌పంచం మొత్తం రాజ‌మౌళి స్టామినా ఏంటో తెలిసింది.ఇన్ని సూప‌ర్ హిట్ సినిమాలు చేసిన రాజ‌మౌళికి ఒక సినిమా అంటే పిచ్చి. ఆ సినిమా ప్ర‌భావం రాజ‌మౌళిపై చాలా ఉంద‌ని ఆయ‌నే స్వ‌యంగా ఓప్పుకున్నారు.ఆ సినిమా తెలుగు సినిమా అనుకుంటే పొర‌పాటే, అది ఓ హాలీవుడ్ మూవీ.ఆ చిత్రం ఇంకేదో కాదు.. మెల్ గిబ్సన్ తెరకెక్కించిన బ్రేవ్ హార్ట్.

ఆ చిత్రాన్ని తాను వద్దకు పైగా సార్లు చూశానని రాజమౌళి అన్నారు. ఆ చిత్రంలో ప్రతి యాక్షన్, ప్రతి సీన్లో ఉండే ఎమోషన్ అద్వితీయం అని రాజమౌళి అన్నారు. ఆ చిత్రం తన ఊహకు అందని విధంగా ఉంటుందని రాజమౌళి అన్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తీయబోయే చిత్ర స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -