Saturday, April 20, 2024
- Advertisement -

పెళ్లి గురించి ప్ర‌భాస్‌నే అడ‌గండి

- Advertisement -

శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హిరోయిన్‌.అటు గ్లామ‌ర్‌లోను ఇటు న‌ట‌న‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ . అప్పుడ‌ప్పుడు పాటల‌ను కూడా పాడి అభిమానుల‌ను అల‌రించింది శ్రద్ధా.ప్ర‌స్తుతం ప్రభాస్ పక్క‌న ‘సాహో’ సినిమాతో బిజీగా ఉంది. ‘సాహో’ చిత్రంలో తన కో–స్టార్‌ ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ –‘‘ప్రభాస్‌ సూపర్‌ యాక్టర్‌ మాత్రమే కాదు మంచి హ్యూమన్‌ బీయింగ్‌ కూడా’’ అన్నారు.

మరి ప్రభాస్‌ పెళ్లి గురించి మీకేమైనా తెలుసా అని అంటే మాత్రం అది ప్ర‌భాస్‌ను అడ‌గండి తిరిగి మీడియా వాళ్లనే ప్ర‌శ్నించింది.ప్ర‌స్తుతం శ్ర‌ద్ధా సైనా నెహ్వాల్‌ బయోపిక్ చిత్రంతో పాటు ‘స్త్రీ’ అనే హారర్‌ సినిమాను లైన్లో పెట్టింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -