Saturday, May 18, 2024
- Advertisement -

మెగా ఫాన్స్ ఇప్పుడు అఖిల్ కి ఫ్యాన్స్ అయ్యారు

- Advertisement -

టాలీవుడ్ కి సంబంధించి అక్కినేని నటవారాసుడు గా ఈ దీపావళి కి రంగంలోకి రాబోతున్నాడు అక్కినేని అఖిల్ . సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా దీపావళి కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

తన తొలి సినిమా ప్రచారం లో ఫుల్ బిజీ గా ఉన్నాడు అఖిల్. ఇంటర్వ్యూ లు మీద ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తూ మీడియా ముందే తిరుగుతున్నాడు. మంచి ఓపెనింగ్స్ కోసం అఖిల్ స్వయంగా ప్రచార బాధ్యత తన భుజం మీద వేసుకున్నాడు ఈ కుర్రాడు.

ట్విట్టర్ లో కూడా అభిమానులు సంపాదించుకున్న ఇతను ట్విట్టర్ లో ఫాన్స్ తో మాట్లాడుతూ చిరంజీవి మీద వ్యాఖ్యలు చేసాడు. తన డాన్స్ గురించి మాట్లాడ్డం మొదలెట్టిన అఖిల్ ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ లో తన డాన్స్ చాలా బాగుంటుంది అని కంపోజర్ లు చాలా పర్ఫెక్ట్ గా చేసారు అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి నాగార్జున ల మధ్య ఉన్న సయోధ్యే తనకీ రాం చరణ్ కీ కూడా ఉంటుంది అన్నాడు అఖిల్. అంతే కాకుండా చిరంజీవి లాంటి డాన్సర్ ని తాను ఎప్పటికీ చూడబోను అని, ఆయన రీ ఎంట్రీ కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. ఈ దెబ్బతో మెగా ఫాన్స్ కి చరణ్ ఇప్పుడు తెగ నచ్చేస్తున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -