Tuesday, May 14, 2024
- Advertisement -

టాలీవుడ్ లో మందు తాగని నటులు ఎవరో తెలుసా..?

- Advertisement -

ప్రస్తుత రోజుల్లో.. మద్యం తాగకుంటే.. అతని ఓ చూపు చూస్తున్నారు. ఈ రోజుల్లో మందు తాగడం ఒక ఫ్యాషన్. ఒకప్పుడు మందు తాగితే తాగుబోతు అనేవారు. ఇక సినిమాల్లో కూడా మందు తాగడం ఒక ప్యాషన్ లా చూపిస్తున్నారు. అలా చూపించడానికి కారణం ఏమిటంటే మందు తాగేవాల్లె ఎక్కువగా ఉన్నారు. ఇక సినిమా రంగంలో ఉన్నవారు మద్యం తీసుకోవడం చాలా మాములు. ఎక్కువ పార్టీలకు సమయం కేటాయించడం మద్యం తీసుకోవడం.. కేవలం మగవాళ్లే కాకుండా సినీ రంగంలో ఉన్న కొందరు ఆగవాళ్లు కూడా మందు తాగుతుంటారు. మందు ఒక్కటే కాదు డ్రగ్స్ తీసుకునే వారు కూడా ఉన్నారు. అయితే అందరు మందు తాగుతారని చెప్పలేం. కొందరు తాగని వారు కూడా ఉన్నారు. మందుకు దూరంగా ఉన్న ఆ ఆర్టిస్ట్ లు ఎవరో చూద్దాం..

బ్రహ్మానందం: ఎన్నో సినిమాల్లో నటించిన నవ్వించారు బ్రహ్మీ.. ఆయన ఎంత డబ్బు సంపాదించిన మందు మాత్రం ముట్టరట.

ఆలీ : సినిమాల్లో తాగుబోతుగా అద్భుతంగా నటించే ఆలీ.. నిజ జీవితంలో మాత్రం మందు అంటే అసలు పడదట.

మురళీమోహన్: ఈయన సినిమాల్లోకి వచ్చినప్పుడే చేడు అలవాట్లు నేర్చుకోనని తన తల్లికి మాట ఇచ్చారట. అందుకే మందు జోలికి పోలేదట.

శ్రీకాంత్: ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో తప్పక కొన్ని సార్లు మందు తాగను తప్ప.. నాకు మందు తాగటం అస్సలు ఇష్టం ఉందని శ్రీకాంత్ చెబుతుంటాడు.

హవీష్: జీనియస్ సినిమాలో నటించిన ఇతను.. ఫ్రెండ్స్ బలవంతం చేయడం వల్ల ఒక సారి తాగానని.. ఆ తర్వాత ఆ మందు జోలికి పోలేదని తెలిపాడు.

రాజ్ కుమార్: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మద్యానికి చాలా దూరంగా ఉంటారు. ఆయన సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లను ప్రోత్సహించరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -