Sunday, April 28, 2024
- Advertisement -

మహేష్ బాబు కన్నా నమ్రత ఎంత పెద్దాదో తెలుసా..?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ పేరుకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు టాలీవుడ్ లో రికార్డులు కొల్లగొట్టాయి. పోకిరీతో రికార్డులు తిరగరాసిన మహేష్ ఆ తర్వాత అదే రేంజ్ లో దూకుడు తో మరో రికార్డు సాధించాడు. మళ్లీ కొరటాల శివ డైరెక్షన్ లో శ్రీమంతుడు సినిమాతో మరో రికార్డు సాధించాడు. అంతేకాకుండా డిఫరెంట్ సినిమాలు కూడా చేసి మహేష్.. కొత్త కథలను తీసుకొస్తున్నాడు.

ఖలేజా, 1 నేనొక్కడినే, ఇప్పుడు స్పైడర్. స్పైడర్ ఇటివలే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కొందరు కావలనే ఈ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ అన్ని ఛానెల్స్ కి ఇచ్చారు. దాంతో సినిమాపై నెగిట్ టాక్ ఏర్పడింది. కలెక్షన్లు తగ్గాయి. కానీ సినిమా మత్రం చాలా కొత్తగా ఉందని చూసిన వారు చెప్తున్నారు. టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లో స్పైడర్ బాగా రన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇది పక్కన పెడితే.. మహేష్ బాబు వంశీ సినిమాలో తనతో కలసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె.. వాళ్ల పేర్లు.. గౌతమ్ కృష్ణ, సితార.

మహేష్ బాబు ఆగస్టు 9, 1975 లోపుట్టారు. అంటే మహేష్ వయసు 42 సంవత్సరాలు. మహేష్ భార్య నమ్రతా జనవరి 22, 1972 పుట్టింది. అంటే నమ్రతా వయస్సు 45 సంవత్సరాలు. అంటే మహేష్ కన్నా నమ్రతా 3 మూడు సంవత్సరాలు పెద్దది. కానీ ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు కాబట్టి నమ్రతాను మహేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను అనే సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -