- Advertisement -
మెగస్టార్ చిరంజీవి తాను చేయాలనుకున్న 150వ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు.
కాకపోతే తన తనయుడి బ్రూస్ లీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తూ..దాన్ని 150వ సినిమాగా ట్రీట్ చేయడానికి తహతహ లాడుతున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ రోల్ వేసిన ఆ సినిమా చిరు 150వ సినిమా ఎలా అవుతుందని అనడానికి కూడా వీల్లేదు.ఎందుకంటే గతంలో చిరు ప్రత్యేక పాత్రల్లో చేసిన 5 చిత్రాలతో కలుపుకునే ఇప్పటి వరకు మనకు 149 కౌంట్ వచ్చింది.ఆవిధంగా చూసినప్పుడు చిరంజీవి 150వ సినిమా బ్రూస్ లీనే అవుతుంది.
ఇక చిరంజీవి ఫుల్ లెన్త్ రోల్ తో చేసే చిత్రం ఎవరు అవునన్నా కాదన్నా….151 వ సినిమా అవుతుంది
