Monday, April 29, 2024
- Advertisement -

టిల్లు స్క్వేర్..వసూళ్లు అదుర్స్

- Advertisement -

సిద్దు జొన్నలగడ్డ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం టిల్లు స్వ్కేర్. ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

తొలిరోజు భారీగా వసూళ్లను రాబట్టింది టిల్లు స్వ్కేర్. ఇప్పటికే సినిమా రూ.27 కోట్లకు టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ జరుగగా ఫస్ట్ డే మంచి వసూళ్లను రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అమెరికాలో మొదటి రోజే 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేయగా ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.50 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

తార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై టిల్లు స్క్వేర్ సినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -