Friday, March 29, 2024
- Advertisement -

టైటిల్ క్లాస్ సినిమా మాస్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్,సుకుమార్ల నాన్నకు ప్రేమతో చిత్రం …నందమూరి అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేస్తుంది. మావాడికి మరీ నాన్నకు ప్రేమతో అంటే సెట్ అవ్వదనుకున్న అభిమానులు కాస్త  సినిమా స్టోరీ పలానా అని తెలిసిన దగ్గరనుంచి…. భలే ఖుషీ అయిపోతున్నారు.

సెన్సిటివ్ అంశాలతో సొగసరి కమర్షియల్ చిత్రాలు తీయడంలో సుకుమార్ బాబు చాలా గొప్ప దిట్ట. ఇందుల్లో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి సుక్కు…ఇపుడు బన్నీకి చేసి పెట్టిన ఆర్య 2 సినిమాలోని  ఫ్యాక్షన్ తరహా ఫ్లేవర్ ను ఇపుడు తారక్ కు రుచి చూపిస్తున్నాడు. 

బన్నీ విషయంలో అది అంతగా వర్కవుట్ కాకపోయినా….నాన్నకు ప్రేమతో చిత్రం మ్యాటర్లో మాత్రం ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని చెబుతున్నాడు.అలా అయ్యేలా కష్టపడుతున్నాడు. యూనిట్ ను కష్ట పెడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -