Friday, May 10, 2024
- Advertisement -

సరైనోడు విడుదల తేదీ లీక్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ – బోయపాటి శ్రీను ల కాంబినేషన్ సరైనోడు  సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ లు బాగా ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు.

ఇప్పటికే అడ్వాన్సులు పే చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ లు గత మూడు సినిమాలూ అయిన రేస్ గుర్రం , సన్ ఆఫ్ సత్యమూర్తి , రుద్రమదేవి లు యాభై కోట్లకి పైగా కలక్ట్ చెయ్యడం తో బన్నీ సినిమాని వదులుకోకూడదు అని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్ లకి ఒక మాట ఇచ్చి మరింత అడ్వాన్సులు రాబట్టుకునే పనిలో పడ్డారు నిర్మాతలు.

ఏప్రిల్ ఎనిమిది న సమ్మర్ రిలీజ్ గా ఈ సినిమా విడుదల చేస్తాం అని వారికి మాట ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట .ఈ సినిమాలో బన్నీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమాలో బన్నీకి జంటగా మొదటి సారి రకుల్ ప్రీత్  హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -