Friday, April 19, 2024
- Advertisement -

నానిమీదనే ఆశలు పెట్టుకున్న టాలీవుడ్

- Advertisement -

2017 ఎండింగ్ కు వచ్చేశాం. ఈ మంత్ లో ఎవరైనా ఒక్క హిట్ అయినా కొట్టి..ఫినిషింగ్ టచ్ భాగా ఇస్తారనుకుంటే..అది చాలా డౌట్ గా ఉంది. కారణం ఏదో సాధిస్తాయనుకున్న జవాన్ లాంటి చిత్రంతో సహా ఆక్సిజన్ అన్నీ సైడైపోయాయి. ఇక మిగిలిన మూడు చిత్రాలలో ఏవి సాలిడ్ హిట్ లను అందుకుంటాయో చెప్పలేం.పైకి అల్లు శిరీష్ ,,అఖిల్ సినిమాలు ఏదో పొడిచేస్తాయనుకుంటే అదీ కూడా ఏం కనిపించకుండా పోతుంది. దానికి కారణం.. ఆసినిమాలకు దర్శకులు మాత్రమే హీరోలు. ఒకవేల ఆ దర్శకులు కూడా ఇపుడు ఫెయిల్ అయితే… ఆ ఆశలు కూడా ఇక ఆవిరి అయిపోయినట్లే.

కాని ఒక్కడంటే ఒక్కడు మీదే జనాలకు ఆశలున్నాయి.వాడే నేచురల్ స్టార్ నాని. నాని ఈమధ్య విరాట్ కోహ్లీ లెక్క ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అదే గనుక జరిగితే..ఈ ఇయర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చే మగాడు కూడా నానినే.ఇక్కడ నానిమీద మాత్రమే గ్యారంటీ కార్డ్ కనిపిస్తుంది. మిగతావారి మీద అలాంటి అంచనాలేవి కనిపించడం లేదు. మిడిల్ క్లాస్ అబ్బాయి సంక్రాంతి రేసులో దిగి దూమ్ దామ్ లేపుదామనుకుంది. కాని అలాంటి పొజిషన్ ఆ టైమ్లో లేకుండా కొన్ని మాటలు జరిగిపోవడంతో దిల్ రాజు డిసెంబర్ కు సినిమాను లాక్కొచ్చాడు. పరిశ్రమ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఎవరు అవునన్నా కాదన్నా… ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఎకైక హీరో నానీనే అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -