Tuesday, April 30, 2024
- Advertisement -

కిస్ పెడితే… కనికరించలేదని విప్పేస్తుంది..

- Advertisement -

ప్రియా బెనర్జీ. టాలీవుడ్లో కిస్ చిత్రంతో కలరింగ్ ఇచ్చిన సుందరి. అడవిశేష్ తో చేసిన ఈ అమ్మడికి మొదటిసినిమా డిజాస్టర్ ఇవ్వడంతో తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయిన. జోరు, అసురలో అదరగొడదామనుకున్న అవి కూడా సైడ్ అయిపోవడంతో తానే సైడ్ అయిపోవల్సి వచ్చింది. దీంతో ఇక దిక్కు తోచక బాలీవుడ్ గడప తొక్కేసింది. అక్కడ కూడా వచ్చిన ఇమేజ్ అంతంత మాత్రమే కావడంతో ఏం చేయాలో అనే సందేహంలో పడిపోయింది.

కట్ చేస్తే.. మెరుపులాంటి ఆలోచన ప్రియాకు వచ్చింది. దానిలో భాగంగా రెచ్చిపోవడం ఎలా అనే కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చేద్దామనుకుని హాట్ హాట్ గా అందాల ఆరబోయడానికి సిద్ధమైంది. రెడ్ హాట్ బికినీ వేసి క్లీవేజ్ స్పష్టంగా కనిపించేలా చాలా పద్దతిగా ఫోజులు ఇచ్చి తనను ఎంతగా వెండితెర మీద వాడుకోవచ్చో తెలివిగా చూపిస్తోంది. ప్రియ బెనర్జీ బెంగాలీ అమ్మాయి. పుట్టింది కెనడాలో అయినప్పటికీ కుటుంబ మూలాలు మాత్రం కోల్ కొత్తాలో ఉన్నాయి. అందుకే ఇక్కడే హీరొయిన్ గా సెటిల్ కావాలనేప్లాన్ తో గట్టిగానే ట్రై చేస్తోంది కాని కాలం కలిసి రావడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -