Saturday, May 4, 2024
- Advertisement -

డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుప‌డ్డ నిర్మాత

- Advertisement -

టాలీవుడ్ నిర్మాత డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుప‌డిన సంగ‌తి ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.ఓ స్టార్ హీరో పుట్టినరోజు వేడుకల్లో ఫుల్లుగా మద్యం సేవించి తన కారులో ఇంటికి బయలుదేరాడు ఓ నిర్మాత. అదే సమయంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఈ ప్రొడ్యూసర్ అడ్డంగా దొరికిపోయారు.అయితే కోర్టులో తన బదులు తన డ్రైవర్ ని నిందితుడిగా నిలబెట్టాడు. విషయం గ్రహించి న్యాయమూర్తి డ్రైవర్ కి వార్నింగ్ ఇవ్వడంతో నిర్మాత కోర్టుకి హాజరుకాక తప్పలేదు.

ఈసారి చలానా తప్పించుకున్నప్పటికీ ఆయన ఇమేజ్ కి కొంత డ్యామేజ్ జరిగిందనే చెప్పాలి.ఇంతకీ ఈ నిర్మాత పార్టీకి డ్రైవర్ ని ఎందుకు వెంటబెట్టుకొని వెళ్లలేదంటే ఆయనకి కొన్ని సీక్రెట్ వ్యవహారాలు ఉన్నాయట. ఆ విషయాలు డ్రైవర్ కి తెలియకుండా ఉండాలనే తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినట్లు సమాచారం. ఇప్ప‌టికే ఆ నిర్మాత ఎవ‌రో మీకు తెలిసే ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -