Wednesday, May 8, 2024
- Advertisement -

భామ‌ల‌కు నడుస్తోంది — బాబులు న‌డిపిస్తున్నారు!

- Advertisement -

ఆ ముద్దుగుమ్మలకు… ఆకట్టుకునే రీతిలో నటించడం రాదు. డైలాగ్ తో చప్పట్లు కొట్టించకోవడమూ చేతకాదు. పర్ ఫార్మెన్స్ చూపించమంటే…పెర్ ఫ్యూమ్స్ గురించి మాట్లాడతారు.

సౌందర్య ,రమ్యకృష్ణ,ఆమని పేర్లు చెబితే… లైట్ తీసుకుని నవ్వుకుంటారు. ఆ మాటకొస్తే….యాక్టింగ్ గురించి అసలు మాట్లాడొద్దంటారు..టాలీవుడ్లో నడిచినంతకాలం నడిపించేస్తామంటున్నారు. ఏమ‌న్నా అంటే అంతా ద‌ర్శకులు,హీరోల చ‌ల‌వే అంటున్నారు. మ‌రి అలా అంటూ కెరీయ‌ర్ లాగించేస్తోన్న ఆ బ్యూటీలెవ‌రో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది.

ఇక్కడ విచిత్రమేమిటంటే….యాక్టింగ్ స్కిల్స్ సూప‌ర్బ్ గా ఉన్న ప్రణీత‌,విమ‌లా రామ‌న్ ,తాప్సీలు ద‌ర్శకులు,హీరోల‌కు క‌న‌పించ‌కపోవ‌డం విశేషం.అందుకే కాబోలు వీరంతా కోలీవుడ్ కు చెక్కేసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -