Monday, April 29, 2024
- Advertisement -

రామమ్ ప్రేమ‌మ్ చైత‌న్యమ్

- Advertisement -

ఎనర్జటిక్ హీరో రామ్ తేరుకున్నాడు. మరీ ఫీల్ గుడ్ స్టోరీస్ తనకు వర్కవుట్ కావనే విషయాన్ని లేట్ గా అర్థం చేసుకున్నాడు. అందుకే అక్కినేని కాపౌండ్ కు ప్రేమమ్ ను అప్పగించేశాడు.

అక్కినేని వారు కూడా అఖిల్ ను మాస్ హీరోగాను చైతును ల‌వ‌ర్ బాయ్ గాను నిల‌బెట్టాల‌ని చూస్తున్నారు. దానిలో భాగంగానే మాలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ ప్రేమ‌మ్ చిత్రాన్ని చైతుతో చేయించాల‌ని చూస్తున్నారు. ఏ మాయ చేసావేతో తెలుగులో చైతును మించిన ల‌వ‌ర్ బాయ్ లేడనేది నాగ్ ఫీలింగ్. మ‌రి రామ్ చేయ‌లేని ఫీల్ గుడ్ స్టోరీని చైతు ఎంత‌వ‌ర‌కు చేయ‌గ‌ల‌డు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -