ఏపీలో మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే పలు రాజకీయ పార్టీలు ఎన్నికల దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ కోసం రాజకీయ నాయకులు పార్టీలు సైతం మారేందేకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ తెలుగు యాంకర్ కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బుల్లితెర మీద హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఓ ప్రముఖ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేయలని ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. పలు టీవీ షోలకి యాంకరింగ్ చేస్తోన్న ఈ భామ , ఇటీవలే సినిమాలో కూడా నటిస్తు మంచి పేరు తెచ్చుకుందని అంటున్నారు.
తనకు తెలిసిన రాజకీయ నాయకులతో మంతనాలు జరిపుతోందట ఈ యాంకర్. ఎలాగైన పైరవీలు చేసి ఎమ్మెల్యే టికెట్ సంపాదించాలనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికి లాభం లేదని కొందరు అంటున్నారు. సదరు యాంకర్ వైసీపీ తరుపున పోటీ చేయలని భావించినప్పటి ఆమెకు నిరాశే ఎదురైందని సమాచారం. కావలంటే పార్టీలో చేరమని వైసీపీ అధిష్టానం తెలిపడంతో తీవ్ర నిరాశలో కురుకుపోయిందట ఈ యాంకర్. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికి , ఆమె ఎమ్మెల్యేగా అయితే పార్టీలో చేరతానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఇంతకి వైసీపీ తరుపున పోటీ చేయలని చూసిన ఆ హాట్ యాంకర్ ఎవరో తెలియాల్సి ఉంది.
- వైసీపీ నేత హత్య కేసు..కోర్టు సంచలన తీర్పు
- లోకేష్‌కు జగన్ స్వీట్ వార్నింగ్!
- టీమిండియాలోకి ఎంట్రీపై భువి!
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రిపేర్ అని ఆపాడు.. ప్రాణం తీశాడు!
