Saturday, April 27, 2024
- Advertisement -

SK30..ధమాకా దర్శకుడితో

- Advertisement -

రీసెంట్‌గా ఊరు పేరు భైరవకోనతో హిట్ కొట్టిన నటుడు సందీప్ కిషన్. ప్రస్తుతం ధనుష్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుండగా తన 30వ సినిమాని ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కినతో చేయనున్నాడు.

SK30 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధమాకా సినిమాకు కథ అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు స్టోరీని అందించారు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుండగా త్వరలోనే

షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక సందీప్ కొంతకాలంగా ఫ్లాప్‌లో ఉండగా ఊరుపేరు భైరవకోన సినిమాతో తిరిగి సక్సెస్‌ని రుచిచూశాడు. ఇక దర్శకుడు త్రినాథరావు..రవితేజతో తీసిన ధమాకా రూ.100 కోట్లు వసూలు చేసింది. దీంతో SK 30పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -