Wednesday, May 1, 2024
- Advertisement -

త్రిష ’96’ ట్రైల‌ర్…. ఇదేదో బాగానే ఉండేలా ఉందిగా!

- Advertisement -

త‌మిళ హీరో విజయ్ సేతుపతి , త్రిష జంట‌గా న‌టిస్తున్న చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన సన్నివేశాలను , ప్రస్తుతం జరుగుతోన్న సన్నివేశాలను క‌లిపి ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.విజయ్ సేతుపతి .. త్రిష పాత్రలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కొత్త లుక్ తో కనిపిస్తుంటే, త్రిష మరింత గ్లామర్ గా అనిపిస్తోంది.

నందగోపాల్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా త‌న‌కు త‌ప్ప‌కుండా హిట్ ఇస్తుంద‌ని భావిస్తుంది త్రిష‌.ఆమె న‌టించిన గ‌త సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయిన సంగ‌తి తెలిసిందే.విజ‌య్ సేతుప‌తి సినిమాలో ఉండ‌టంతో సినిమాకు బాగానే ఓపినింగ్స్ వ‌స్తాయి అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -