Thursday, May 2, 2024
- Advertisement -

ఇంటివాడు అయిన త్రివిక్రమ్

- Advertisement -
Trivikram New House

త్రివిక్రమ్ ఏంటి ఓ ఇంటి వాడు కావడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఇంటి వాడు అంటే ఓ ఇల్లుకు యజమాని అయ్యాడని అర్ధం. ఇండస్ట్రీ కి వచ్చి చాలాకాలమే అవుతున్నప్పటికీ ఇంతవరకు ఆయనకు హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదు. ఈ మాట చెపితే ఎవరు నమ్మరు కానీ ఇది నిజం.

ఇప్పటివరకు ఆయన పార్క్ హయత్ లోను , అద్దె అపార్ట్మెంట్స్ లలో ఉంటూ వస్తున్నాడు. గత ఏడాది ఫిలిం నగర్ లో ఓ ఇంటి స్థలం కొనుగోలు చేసాడు. అతడి టెస్ట్ కు తగట్టు ఈ ఇంటి నిర్మాణం చేసాడట. ఇటాలియన్ ఫర్నిచర్ తో ఈ ఇంటికి ఒక స్పెషల్ లుక్ వచ్చిందట. ఏప్రిల్ 29న త్రివిక్రమ్ కొత్త ఇంట్లోకి ప్రవేశించబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్.. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి కొద్ది మంది ఆప్తుల్ని మాత్రమే త్రివిక్రమ్ ఈ కార్యక్రమానికి పిలుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే దానికి సంబదించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టాడు.

Related

  1. పవన్ టార్గెట్ ని త్రివిక్రమ్ అందుకుంటాడా..?
  2. అల్లు అర్జున్ కోసం పవన్.. ఆ పని చేస్తాడా..? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
  3. ద్వారక మూవీ రివ్యూ
  4. శ్రీహరి భార్య కి భయపడిన చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -