Saturday, May 18, 2024
- Advertisement -

రెడ్డిగారికి ‘అ ఆ’లు నేర్పిస్తున్న త్రివిక్రముడు

- Advertisement -

నితిన్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రానికి ‘అ ఆ'(అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి )

అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు.ఈసినిమాలో నితిన్ పటేల్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి సమంతాను ఓకే చేసి….మరో ముద్దుగుమ్మగా  మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ ప్రేమమ్’ ఫేం అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. సెప్టంబర్ 3 వారంలో సినిమా షూట్ ప్రారంభమై 2016 సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదలవుతుంది.అనిరుద్ సంగీత దర్శకత్వంలో నటరాజ్ సుబ్రమణ్యన్ కెమేరా వర్క్ తో త్రివిక్రముడు నితిన్ కు అఆలు నేర్పించబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -